ETV Bharat / city

హైదరాబాద్​లో సందడి చేసిన పాయల్​ రాజ్​పుత్​ - గేమ్స్​ యాప్​ ప్రారంభించిన పాయల్​ రాజ్​పుత్​

కథానాయిక పాయల్​ రాజ్​పుత్​ హైదరాబాద్​లో సందడి చేశారు. యువ కథానాయకుడు విశ్వక్​సేన్​తో కలిసి హ్యాపీ గేమ్స్​ బజ్​ యాప్​ను ప్రారంభించారు.

payal rajputh
హైదరాబాద్​లో సందడి చేసిన పాయల్​ రాజ్​పుత్​
author img

By

Published : Feb 21, 2020, 11:56 PM IST

సినీ నటి పాయల్​ రాజ్​పుత్​ హైదరాబాద్​లో సందడి చేశారు. యువ కథానాయకుడు విశ్వక్​సేన్​తో కలిసి హ్యాపీ గేమ్స్​ బజ్​ యాప్​ను ప్రారంభించారు. అనంతరం అభిమానులతో కలిసి డ్యాన్స్​ చేశారు.

తనకు ఆటలంటే ఎంతో ఇష్టమని.. క్రికెట్​ను ఎక్కువగా అభిమానిస్తానని తెలిపారు. హ్యాపీ గేమ్స్​ బజ్​ యాప్​తో ఉచితంగా ఆటలు ఆడుకోవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందులో వివిధ రకాలైన క్రీడలతో పాటు ఫ్యాంటసీ థీమ్స్​ రూపొందించినట్లు తెలిపారు.

హైదరాబాద్​లో సందడి చేసిన పాయల్​ రాజ్​పుత్​

ఇవీచూడండి: 'అందుకే 'భీష్మ'లో రష్మికను ఎంపిక చేసుకున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.