ETV Bharat / city

Payal Rajput Viral : పాయల్​తో బోయ్​ఫ్రెండ్​ అలా.. ఫొటో షూట్ వైరల్

author img

By

Published : Nov 20, 2021, 5:22 PM IST

Payal Rajput : పాయల్ ప్రేమ వ్యవహారం తాజాగా మరోసారి హాట్​ టాపిక్​గా మారింది. పాయల్ ప్రియుడు సౌరభ్ థింగ్రా. పాయల్​ ప్రైవేటు పార్ట్​పై చేతులు పెట్టి తీసిన ఫొటోలను ఆమె బోయ్​ఫ్రెండ్ సౌరభ్​ తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు. అవి వైరల్​గా మారాయి.

payal rajput
payal rajput

Payal Rajput : ఆర్ఎక్స్ 100తో తెలుగులో సెన్షేషన్ సృష్టించిన హాట్​ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. మొదటి చిత్రంతోనే అందాల ఆరబోతతో కుర్రకారును కట్టిపడేసింది. ఆ చిత్రం సూపర్​హిట్​గా నిలవటంతో పాయల్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. తాజాగా ఆహా ఓటీటీలో 3రోజెస్​తో కుర్రకారుకు మరోసారి గుండెల్లో గుచ్చిందీ గులాబి. సినిమాల్లో హాట్​ కేరక్టర్స్​తో మతిపోగొట్టే పాయల్ ప్రైవేట్​ లైఫ్​లోనూ అంతే హాట్​గా ఉంటోంది.

పాయల్ ప్రేమ వ్యవహారం తాజాగా మరోసారి హాట్​ టాపిక్​గా మారింది. పాయల్ ప్రియుడు సౌరభ్ థింగ్రా. ఇటీవలే 3రోజెస్​లోనూ రొమాన్స్​ చేసే కేరక్టర్స్​లో ఇద్దరూ ఇరగదీశారు. నెట్టింట్లో పాయల్‌ను ఫాలో అయ్యే వారికి సౌరభ్ గురించి తెలుసు. సౌరభ్ లేనిదే పాయల్ ఎక్కడికీ వెళ్లదు. అవుట్ డోర్ షూటింగ్‌లున్నా సరే పాయల్ పక్కనే ఉంటాడు. ఒకే రూంలో ఉంటారు. వారి సరసాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

ఇదీ చదవండి : ఆడపడుచులపై పరుష వ్యాఖ్యలు.. అరాచక పాలనకు నాంది: జూ. ఎన్టీఆర్

సౌరభ్ తల్లి కరోనాతో మృతి చెందిన సమయంలో పాయల్ కన్నీరుమున్నీరైంది. గుండె బద్దలైందంటూ కంటతడి పెట్టేసుకుంది. తన ప్రియుడి బాదను పాయల్ చూడలేకపోయింది. మొత్తానికి ఆ విషాదం నుంచి ఇద్దరూ బయటకు వచ్చారు. 3రోజెస్​తో తెలుగులో పరిచయం చేసిన సౌరభ్‌ను కూడా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇప్పించే ప్రయత్నాలు పాయల్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది.

తాజాగా పాయల్‌తో సౌరభ్ చేసిన ఫోటో షూట్ తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి ఫోటో షూట్ మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. ఏకంగా పాయల్ ప్రైవేట్ పార్ట్ ఎద భాగంలోకి చేతిని దూర్చేశాడు. పాయల్ కంటి చూపుతోనే కట్టిపడేసేలా చూస్తోంది. మొత్తానికి ఈ ఫోటోషూట్ మాత్రం ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

ఇదీ చదవండి : 'నందమూరి కుటుంబం జోలికొస్తే ఖబడ్దార్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.