ప్రభుత్వ భూముల ఆక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని రెవెన్యూ అధికారులకు పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల సర్వసభ్య సమావేశంలో... భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని సర్పంచులు, ఎంపీటీసీలు లేవనెత్తారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఎంతటి వారైనినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజలకు చేరువలో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
ఇదీ చూడండి: గోదాం నిర్మాణాలకు కేంద్రం సహకరించాలి: నిరంజన్‌రెడ్డి