హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా భారతీయ నగర్ డివిజన్లో... పటాన్చెరు సర్కిల్ ఎన్నికల పరిశీలకులు షఫీ ఉల్లా పోలింగ్ బూతులు సందర్శించారు. 10,11,12,13, పోలింగ్ బూతులను పరిశీలించారు. పోలింగ్ శాతం గంట గంటకు ఏ విధంగా నమోదు అవుతుందో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కరోనా నిబంధనలు మేరకు ఏర్పాటు చేశారా? లేదా? అని తనిఖీ చేశారు.
ఇదీ చూడండి: గ్రేటర్ ఎన్నికల్లో స్ఫూర్తిని చాటిన వృద్ధులు, వికలాంగులు