madarasa incident: ఏపీలోని పల్నాడు జిల్లా గురజాలలోని ఓ మదర్సాలో విషాదం చోటుచేసుకుంది. గురజాలలోని మదర్సాలో 11 మంది విద్యార్థులు ఖురాన్ అభ్యసిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒక విద్యార్థి మృతి చెందగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అస్వస్థతకు గురైన విద్యార్థులకు గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చదవండి: 'ఇదా మీ భాష?.. ఇవన్నీ కరెక్టేనా?'.. భాజపాపై కేటీఆర్ ఫైర్
మహిళా కానిస్టేబుల్‌పై ఇన్స్పెక్టర్ అత్యాచారం.. పాఠశాలలో బాలికలను..