ETV Bharat / city

హైదరాబాద్​లో మరోసారి గ్రీన్​ఛానెల్​.. 27 నిమిషాల్లోనే..

Green channel in Hyderabad: హైదరాబాద్​లో ట్రాఫిక్‌ పోలీసులు మరోసారి గ్రీన్ ఛానల్‌ ఏర్పాటు చేశారు. పుణె నుంచి వచ్చిన ఊపిరితిత్తులను.. కేవలం 27 నిమిషాల్లోనే శంషాబాద్​ నుంచి బేగంపేటకు తరలించారు.

one more time police arranged Green channel in Hyderabad for organs transportation

author img

By

Published : May 20, 2022, 5:09 PM IST

Updated : May 21, 2022, 8:54 PM IST

Green channel in Hyderabad: అవయవాల తరలింపునకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు మరోసారి గ్రీన్ ఛానల్‌ ఏర్పాటు చేశారు. పుణె నుంచి వచ్చిన ఊపిరితిత్తులను.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బేగంపేటలోని కిమ్స్‌ ఆసుపత్రి వరకు ఊపిరితిత్తులను అంబులెన్స్‌లో తరలించారు. ఎక్కడి వాహనాలను అక్కడ నిలిపివేయగా.. 36.8 కిలోమీటర్లను అంబులెన్స్​ కేవలం 27 నిమిషాల్లో చేరుకుంది.

హైదరాబాద్‌, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సమన్వయంతో గ్రీన్‌ ఛానల్‌ నిర్వహించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 16 సార్లు పోలీసులు గ్రీన్‌ ఛానల్‌ ద్వారా అవయవాలను వేగంగా ఆసుపత్రులకు తరలించారు.

ఇవీ చూడండి:

Last Updated : May 21, 2022, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.