ETV Bharat / city

దారుణం.. ఐదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం - కృష్ణా జిల్లాలో మైనర్​పై వృద్ధుడి అత్యాచారం వార్తలు

కామాంధులకు వావి వరుసలు తెలియడం లేదు. చిన్నపిల్లలు అని చూడకుండా చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు. మునిమనవరాలు వయసుండే బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడో 60 ఏళ్ల ప్రబుద్ధుడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లాలో జరిగింది.

old-man-raped-minor-in-telaprolu-krishna-district
దారుణం.. ఐదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం
author img

By

Published : Jul 9, 2020, 10:39 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు.

దీనిపై పోలీస్ స్టేషన్​లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. అతనిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్​ఐ తెలిపారు.

ఇవీ చదవండి : తెలంగాణలో కొత్తగా 1410 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.