ETV Bharat / city

'మీ ఉమెన్ ఫ్యాషన్'.. పేదలను ఆదుకునేందుకు చారిటీ షో - గచ్చిబౌలిలో మీ ఉమెన్ చారిటీ షో

న్యూట్రీన్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో మీ ఉమెన్‌ ఫ్యాషన్‌ పేరిట చారిటీ షో నిర్వహించారు. కొవిడ్‌తో ఆర్థికంగా కుదేలైన నిరుపేదలకు షోతో వచ్చిన ఆదాయంతో సాయం చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

nutrein gropup held me women fashion show for supporting covid victims
'మీ ఉమెన్ ఫ్యాషన్'.. పేదలను ఆదుకునేందుకు చారిటీ షో
author img

By

Published : Dec 29, 2020, 7:32 AM IST

హైదరాబాద్ గచ్చిబౌలిలో న్యూట్రీన్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో మీ ఉమెన్‌ ఫ్యాషన్‌ పేరిట చారిటీ షో నిర్వహించారు. సంప్రదాయ, మోడ్రన్‌, వెడ్డింగ్‌ దుస్తులను ధరించి మోడల్స్ చేసిన ర్యాంప్‌ వాక్‌ చేశారు. రంగురంగుల దుస్తులు వివిధ డిజైన్లతో మోడల్స్‌ ఆకట్టుకున్నారు. కొవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయినవారికి సాయం అందించాలనే ఈ షో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చూడండి: ట్వింకిల్​ ట్వింకిల్​ 'బ్యూటిఫుల్​' స్టార్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.