ఏపీ మంత్రి కన్నబాబు, వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హెరిటేజ్ సంస్థ వేసిన పరువు నష్టం కేసులో.. కన్నబాబు, అంబటి రాంబాబు విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులో ఇద్దరిపైనా... హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు ఎన్డబ్యూ (నాన్‌బెయిలబుల్ వారెంట్) జారీ చేసింది. విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
కన్నబాబు, అంబటిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ - ycp mla ambati rambabu
ఏపీ మంత్రి కన్నబాబు, వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఇద్దరిపైనా... హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు ఎన్డబ్యూ (నాన్‌బెయిలబుల్ వారెంట్) జారీ చేసింది.
ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటిపై నాన్‌బెయిలబుల్ వారెంట్
ఏపీ మంత్రి కన్నబాబు, వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హెరిటేజ్ సంస్థ వేసిన పరువు నష్టం కేసులో.. కన్నబాబు, అంబటి రాంబాబు విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులో ఇద్దరిపైనా... హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు ఎన్డబ్యూ (నాన్‌బెయిలబుల్ వారెంట్) జారీ చేసింది. విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: బీమా సొమ్ము కోసం 'చావు తెలివి తేటలు'