ETV Bharat / city

ఈ నెల 16, 17న మంచినీటి సరఫరాలో స్వల్ప అంతరాయం

మహానగరంలో రెండు రోజుల పాటు మంచినీటి సరఫరాకు స్వల్ప అంతరాయం ఏర్పడనున్నట్లు జలమండలి తెలిపింది. ఈ నెల 16న ఉద‌యం 5 గంట‌ల నుంచి 17 సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు మంచినీటి స‌ర‌ఫ‌రా ఉండదని పేర్కొంది. నగర ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి కోరింది.

no water supply in december 16th and 17th in hyderabad

author img

By

Published : Dec 13, 2020, 8:34 PM IST

హైదరాబాద్​లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు జలమండలి వెల్లడింది. మ‌హాన‌గ‌రానికి మంచినీటి స‌ర‌ఫ‌రా చేస్తున్న కృష్ణా ఫేజ్-1 కోదండ‌పూర్, నాస‌ర్లప‌ల్లి, గొడ‌కండ్ల గ్రామాల వ‌ద్ద గ‌ల పంప్​హౌసుల్లో చేపట్టిన మరమ్మతుల నేపథ్యంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు తెలిపారు. ఈ నెల 16న ఉద‌యం 5 గంట‌ల నుంచి 17 సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు మంచినీటి స‌ర‌ఫ‌రా ఉండదని పేర్కొన్నారు.

మిరాలం, కిష‌న్​బాగ్, బాల్ షెట్టికేత్, అల్జుబైల్ కాల‌నీ, అలియాబాద్, హ‌ష‌మాబాద్, రియాస‌త్ న‌గ‌ర్, సంతోష్ న‌గ‌ర్, విన‌య్​న‌గ‌ర్, సైదాబాద్, ఆస్మాన్ గ‌ఢ్, దిల్​సుఖ్​న‌గ‌ర్, చంచ‌ల్​గూడ‌, యాకుత్​పుర‌, మెహ‌బూబ్​మాన్షన్, బొగ్గులకుంట‌, అఫ్జ‌ల్​గంజ్, హిందీన‌గ‌ర్, నారాయ‌ణ‌గూడ‌, అడిక్​మెట్, శివంరోడ్, చిల‌క‌ల‌గూడ‌ రిజర్వాయర్ ప్రాంతాల్లో ఈ సమస్య ఉంటుందని పేర్కొన్నారు. నగర ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి కోరింది.

ఇదీ చూడండి: అమాయకులే లక్ష్యంగా రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.