'జనవరి 1 నుంచి టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్ తప్పనిసరి'
'జనవరి 1 నుంచి టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్ తప్పనిసరి' - fasttag latest updates
జనవరి 1 నుంచి టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ను పక్కాగా అమలు చేస్తామని ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఫాస్టాగ్ లేని వాహనాలను టోల్ ప్లాజాల నుంచి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని తెలిపారు. ఈ నేపథ్యంలో టోల్‌ప్లాజాలకు సమీపంలో ఫాస్టాగ్ అమ్మకాల సదుపాయాలు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఫాస్టాగ్ అమలుతీరు, భవిష్యత్తు కార్యాచరణపై ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణ ప్రసాద్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి.
!['జనవరి 1 నుంచి టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్ తప్పనిసరి' no fast tag no entry from January 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9892545-366-9892545-1608065915319.jpg?imwidth=3840)
no fast tag no entry from January 2021
'జనవరి 1 నుంచి టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్ తప్పనిసరి'
ఇదీ చూడండి: రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు 4 విభాగాలుగా వర్గీకరణ