కొవిడ్ నియమనిబంధనల మేరకే భక్తులను తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నామని.. 10 ఏళ్లలోపు పిల్లలను, 65ఏళ్లు దాటినవారిని అనుమతించట్లేదని ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
శ్రీవారి దర్శనానికి వచ్చే వృద్ధులకు రోజుకు 2 స్లాట్లు కేటాయించినట్టు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసంది. అసత్యప్రచారాన్ని భక్తులు విశ్వసించవద్దని విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండి :మూడు ఎలుగుబంట్లు దాడి.. తలుచుకుంటే గుండెల్లో అలజడి