ETV Bharat / city

తిరుమల కొండపై కరోనా.. 92 మంది తితిదే ఉద్యోగులకు వైరస్

తితిదే ఉద్యోగుల్లో 92 మందికి కరోనా సోకిందని చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. ఏపీ సీఎస్​ నీలం సాహ్నీ, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్​రెడ్డిల వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్న కలెక్టర్​.. జిల్లాలో వైరస్​ తీవ్రతను వివరించారు.

తితిదే ఉద్యోగుల్లో 92 మందికి కరోనా: చిత్తూరు కలెక్టర్

author img

By

Published : Jul 11, 2020, 8:48 AM IST

Updated : Jul 11, 2020, 8:55 AM IST

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో 92 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు చిత్తూరు కలెక్టర్ భరత్‌ గుప్తా వెల్లడించారు. రోజుకు రెండు వందల మంది తితిదే ఉద్యోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఏపీ సీఎస్ నీలం సాహ్ని, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డిలతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్.. చిత్తూరు జిల్లాలో కరోనా తీవ్రతను వివరించారు. జిల్లాలో 204 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయని వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2800కి చేరుకుందని వివరించారు.

ఇదీ చదవండి : జడలువిప్పిన కరోనా...ఒక్కరోజులో 1608 కేసులు

Last Updated : Jul 11, 2020, 8:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.