Nikhil Goud praised KCR: కేసీఆర్ గొప్ప దూరదృష్టి గల నేత అని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ పేర్కొన్నారు. సీఎంగా కేసీఆర్ తెలంగాణను ప్రగతి పథాన నడుపుతున్నారని ఆయన కొనియాడారు. తెలంగాణలో రైతుబంధు లాంటి అద్భుత కార్యక్రమాలు చేపట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
తెరాస జాతీయ పార్టీగా ఆవిర్భవించిన సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ఆయన.. భారత్ రాష్ట్ర సమితితో కలిసి జేడీఎస్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. రానున్న కర్ణాటక ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవటమే లక్ష్యంగా మాపార్టీ ముందుకు సాగుతున్నట్లు ఆయన అన్నారు.
ఇవీ చదవండి: