ETV Bharat / city

ఏపీలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ - telangana varthalu

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించింది.

night curfew in ap
ఏపీలో రేపట్నుంచి రాత్రి కర్ఫ్యూ
author img

By

Published : Apr 23, 2021, 6:10 PM IST

Updated : Apr 24, 2021, 4:23 AM IST

ఏపీలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు వెల్లడించింది. రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాత్రి కర్ఫ్యూ సమయంలో కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని...ప్రజలు సహకరించాలని మంత్రి ఆళ్ల నాని కోరారు.

ఇదీ చదవండి: ఏపీలో 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా కరోనా టీకా

Last Updated : Apr 24, 2021, 4:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.