ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - telangana taza news

.

NEWSTODAY
నేటి ప్రధాన వార్తలు
author img

By

Published : Oct 20, 2020, 7:00 AM IST

  • రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురిసే అవకాశం
  • సీజనల్ వ్యాధులపై అన్ని జిల్లాల వైద్యాధికారులతో మంత్రి ఈటల రాజేందర్​ దృశ్యమాధ్యమ సమీక్ష
  • వరద బాధితులకు నేటి నుంచి ఆర్థిక సాయం పంపిణీ
  • కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై ఎన్జీటీ తీర్పు
  • తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతారంలో దర్శనమివ్వనున్న శ్రీనివాసుడు
  • భద్రాచలంలో ధాన్యలక్ష్మి అలంకరణలో దర్శనమివ్వనున్న అమ్మవారు
  • క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పుట్టినరోజు
  • 25 ఏళ్లు పూర్తిచేసుకున్న 'దిల్​వాలే దుల్హానియా లే జాయేంగే' చిత్రం
  • తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు పుట్టినరోజు
  • ఐపీఎల్​: పంజాబ్​ కింగ్స్​ ఎలెవన్​- దిల్లీ క్యాపిటల్స్​ మధ్య సాయంత్రం 7 గంటలకు మ్యాచ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.