1. ఉదయం 11 గం.కు ఉభయసభల సమావేశాలు ప్రారంభం
2. ఉభయసభల్లో ప్రణబ్ ముఖర్జీ, సోలిపేట రామలింగారెడ్డికి సంతాపం
3. శాసనసభ, మండలిలో ప్రశ్నోత్తరాలు ఒకరోజు రద్దు
4. రాత్రి 7.30 గం.కు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
5. జాతీయ విద్యావిధానం-2020పై గవర్నర్లతో రాష్ట్రపతి, ప్రధాని సమావేశం
6. మహారాష్ట్ర మినహా దేశవ్యాప్తంగా మెట్రో సేవలు పునః ప్రారంభం
7. ఇవాళ, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
8. ప్రముఖ సినీ నటులు మమ్ముట్టి, భానుమతి, రాధికా ఆప్టే, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పుట్టినరోజు
9. మాదకద్రవ్యాల కేసులో మరోసారి రియా చక్రవర్తిని ప్రశ్నించనున్న ఎన్‌సీబీ
10. 'మహాప్రస్థానం' సినిమా టీజర్ విడుదల