ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - newstoday

.

newstoday
నేటి ప్రధాన వార్తలు
author img

By

Published : Sep 5, 2020, 6:56 AM IST

1. నేడు ఉపాధ్యాయ దినోత్సవం

2. విద్యా విధానంపై నిపుణులతో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వెబినార్

3. కుమురం భీం ఆసిఫాబాద్​లో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన

4. ఎన్డీఏ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధుల కోసం నేడు, రేపు ప్రత్యేక రైళ్లు

5. ఇవాళ జరగాల్సిన ఎల్పీసెట్ రేపటికి వాయిదా

6. కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్​ వరకు వివేక్ ఎక్స్​ప్రెస్ రైలు సేవలు

7. భారత్‌బయోటెక్‌ కొవాగ్జిన్‌ రెండో దశ క్లినికల్‌ట్రయల్స్‌కు అనుమతులు

8. తెలంగాణ-ఏపీ మధ్య ప్రారంభమైన ప్రైవేటు బస్సుల సర్వీసులు

9. 22 నుంచి సీబీఎస్​ఈ 10, 12 సప్లిమెంటరీ పరీక్షలు

10. జియో వచ్చి నేటికి నాలుగేళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.