ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - నేటి ప్రధాన వార్తలు

.

నేటి ప్రధాన వార్తలు
నేటి ప్రధాన వార్తలు
author img

By

Published : Nov 7, 2020, 6:32 AM IST

  • బడ్జెట్​పై సీఎం కేసీఆర్ మధ్యంతర సమీక్ష
  • మేడ్చల్‌ జిల్లా జీడిమెట్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటన
  • ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్‌ శ్రేణుల మహాధర్నా
  • నేడు 16 కేంద్రాల్లో పీఈసెట్ పోటీలు
  • భాజపా పదాధికారుల సమావేశం
  • ఈరోజు నుంచి చివరి విడత ఎంసెట్ కౌన్సిలింగ్
  • బిహార్​లో తుదిదశ పోలింగ్
  • కేంద్ర సమాచార కమిషనర్​గా వైకే సిన్హా ప్రమాణ స్వీకారం
  • నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ- 49
  • జాతీయ క్యాన్సర్‌ అవగాహన దినోత్సవం
  • స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు నాయకుడు ఆచార్య ఎన్జీ రంగా జన్మదినం
  • నోబెల్ బహుమతి గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ జన్మదినోత్సవం
  • ప్రముఖ నటుడు కమల్ హాసన్, దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు
  • నటీమణులు అనుష్క శెట్టి, రైమాసేన్, నందితా దాస్​ల జన్మదినం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.