ETV Bharat / city

న్యూజిలాండ్‌లో పర్యటించాలని కేటీఆర్‌కు ఆహ్వానం - minister ktr latest news

మంత్రి కేటీఆర్‌ను న్యూజిలాండ్ ఎత్నిక్ అఫైర్స్ శాఖ పార్లమెంటరీ సెక్రటరీ ప్రియాంక రాధక్రిష్టన్ కలిశారు. అగ్రిటెక్, ఇన్నొవేషన్, స్టార్టప్ రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. న్యూజిలాండ్‌లో పర్యటించాలని మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు.

kcr
kcr
author img

By

Published : Jan 8, 2020, 5:38 PM IST

Updated : Jan 8, 2020, 7:12 PM IST

న్యూజిలాండ్‌లో పర్యటించాలని కేటీఆర్‌కు ఆహ్వానం

మంత్రి కేటీఆర్‌ను న్యూజిలాండ్ ఎత్నిక్ అఫైర్స్ శాఖ పార్లమెంటరీ సెక్రటరీ ప్రియాంక రాధక్రిష్టన్ కలిశారు. అగ్రిటెక్, ఇన్నొవేషన్, స్టార్టప్ రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. న్యూజిలాండ్‌లో పర్యటించాలని మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు.

న్యూజిలాండ్ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. ప్రగతి భవన్​లో మంత్రి కేటీఆర్​ను న్యూజిలాండ్ ఎత్నిక్ అఫైర్స్ శాఖ పార్లమెంటరీ సెక్రటరీ ప్రియాంక రాధక్రిష్టన్ కలిశారు. తెలంగాణలో ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యారంగాల్లో కలిసి పని చేసేందుకు న్యూజిలాండ్​కు ఉన్న అవకాశాలను కేటీఆర్ వివరించారు.

ప్రస్తుతం ఉన్న వీదేశీ స్టార్టప్ ఇకో సిస్టంతో కలిసి పనిచేసేందకు ఉద్దేశించిన టీ-బ్రిడ్జ్ కార్యక్రమాన్ని బలోపేతం చేయనున్నామని తెలిపారు. టీ బ్రిడ్జ్ కార్యక్రమంలో భాగంగా న్యూజిలాండ్ స్టార్టప్స్​తోనూ కలిసి పనిచేసేందుకు కృషి చేయాలని కేటీఆర్ కోరారు. న్యూజిలాండ్​లో పర్యటించాల్సిందిగా కేటీఆర్​ను ప్రియాంక ఆహ్వానించారు. ఇక్కడి వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ఇదీ చూడండి: మున్సిపాలిటీగా అవతరించిన నందికొండ కథేంటీ...!

TG_HYD_67_08_TS_NZ_WORK_TOGETHER_AV_3181965 REPORTER : PRAVEEN KUMAR NOTE : FEED ON DESK WHATSAPP ( ) న్యూజిలాండ్ దేశ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నామని పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. ఈరోజు న్యూజిలాండ్ ఏత్నిక్ అపైర్స్ శాఖ పార్లమెంటరీ సెక్రటరీ ప్రియాంక రాధక్రిష్టన్ (పార్లమెంట్ సబ్యురాలు) ఈరోజు మంత్రి కెటి రామరావును ప్రగతి భవన్ లో కలిసారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ర్టంలో ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యారంగాల్లో కలసి పని చేసేందుకు న్యూజిలాండ్ కు ఉన్న అవకాశాలను.. అగ్రిటెక్, ఇన్నోవేషన్, స్టార్ట్ అప్ రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలను కేటీఆర్ వివరించారు. ప్రస్తుతం ఉన్న వీదేశీ స్టార్ట్ అప్ ఇకో సిస్టంతో కలిసి పనిచేసేందకు ఉద్దేశ్యించిన టి- బ్రిడ్జ్ కార్యక్రమాన్ని బలోపేతం చేయనున్నామని.. టి బ్రిడ్జ్ కార్యక్రమంలో భాగంగా న్యూజిలాండ్ స్టార్ట్ అప్స్ తోనూ కలిసి పనిచేసేందుకు కృషి చేయాలని కేటీఆర్ కోరారు. న్యూజిలాండ్ లో పర్యటించాల్సిందిగా ప్రియాంక, కెటియార్ ను కోరారు. ఇక్కడి వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రియాంక మంత్రి కెటియార్ కు తెలిపారు.
Last Updated : Jan 8, 2020, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.