పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్యక్షతన రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఎన్నికైన సభ్యులు తొలిరోజున ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ నుంచి ఎంపికైన కె.కేశవరావు, కేఆర్ సురేష్ రెడ్డి సభలో ప్రమాణం చేశారు.
రాజ్యసభలో కేకే, సురేష్ రెడ్డి ప్రమాణ స్వీకారం - కేశవరావు ప్రమాణ స్వీకారం
రాజ్యసభలో కేకే, సురేష్ రెడ్డి ప్రమాణ స్వీకారం
15:17 September 14
రాజ్యసభలో కేకే, సురేష్ రెడ్డి ప్రమాణ స్వీకారం
15:17 September 14
రాజ్యసభలో కేకే, సురేష్ రెడ్డి ప్రమాణ స్వీకారం
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్యక్షతన రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఎన్నికైన సభ్యులు తొలిరోజున ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ నుంచి ఎంపికైన కె.కేశవరావు, కేఆర్ సురేష్ రెడ్డి సభలో ప్రమాణం చేశారు.
Last Updated : Sep 14, 2020, 3:42 PM IST