ETV Bharat / city

తెలంగాణలో మరో 1,949 కరోనా కేసులు, 10 మరణాలు

author img

By

Published : Oct 4, 2020, 8:51 AM IST

Updated : Oct 4, 2020, 9:31 AM IST

new-corona-cases-reported-in-telangana
రాష్ట్రంలో మరో 1,949 కరోనా కేసులు, 10 మరణాలు

07:32 October 04

         రాష్ట్రంలో కరోనా కేసులు  2 లక్షలకు చేరువయ్యాయి. కొత్తగా 1,949 కొవిడ్​ కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం 1,99,276 మంది వైరస్​ బారిన పడ్డారు. ఇప్పటివరకు కరోనాతో 1,163 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 2,366 మంది డిశ్చార్జ్​  అయ్యారు. మొత్తం 1,70,212 మంది బాధితులు కొవిడ్‌ను జయించారు.  

    ప్రస్తుతం 27,901 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా... హోం ఐసొలేషన్‌లో 22,816 మంది ఉన్నారు.  జీహెచ్​ఎంసీ పరిధిలో 291 మంది తాజాగా వైరస్‌ బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 156, మేడ్చల్ జిల్లాలో 150 కరోనా కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 124, కరీంనగర్ జిల్లాలో 114 మంది కొవిడ్​ బారిన పడ్డారు. 

ఇవీ చూడండి:  ఎవరికో కొమ్ము కాస్తూ.. సంస్కారానికి నిప్పు పెట్టేశారే!

Last Updated : Oct 4, 2020, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.