ETV Bharat / city

ap corona cases: కొత్తగా 4,147 కరోనా కేసులు, 38 మరణాలు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 4,147 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మహమ్మారితో 38 మంది మృతి చెందారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 46,126 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ap corona cases, covid cases
ఏపీ కరోనా కేసులు, కొవిడ్ కేసులు
author img

By

Published : Jun 26, 2021, 7:00 PM IST

Updated : Jun 26, 2021, 7:57 PM IST

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్​లో 96,121 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 4,147 మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. వీటితో పాటు 38 మరణాలు నమోదయ్యాయి. ఏపీలో కరోనా నుంచి మరో 5,773 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 46,126 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ap corona cases, covid cases
ఏపీ కరోనా కేసులు

కొవిడ్ కారణంగా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. ఆ రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 838, పశ్చిమగోదావరి జిల్లాలో 571, చిత్తూరు జిల్లాలో 569 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: CORONA CASES: కొత్తగా 1,028 కరోనా కేసులు, 9 మరణాలు

Last Updated : Jun 26, 2021, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.