ETV Bharat / city

భారత్​కు చేరిన బ్రూనై, సింగపూర్ ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు - భారత్ తీరానికి చేరిన ఐఎన్ఎస్ జలాశ్వ వార్తలు

బ్రూనై, సింగపూర్ దేశాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ ట్యాంకర్లతో బయల్దేరిన ఐఎన్​ఎస్ జలాశ్వ.. ఏపీలోని విశాఖపట్నం తీరానికి చేరింది. ఆ దేశాల్లోని స్వచ్ఛంద సంస్థలు భారత్​కు సాయంగా వాటిని పంపించాయి.

oxygen cylinders
oxygen cylinders
author img

By

Published : May 23, 2021, 8:55 PM IST

ఆపరేషన్ సముద్ర సేతు-2 కింద కొవిడ్ సహాయ సామగ్రితో ఐఎన్ఎస్ జలాశ్వ... ఏపీలోని విశాఖ తీరానికి చేరుకుంది. ఇందులో 18 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, 3,650 ఆక్సిజన్ సిలిండర్లు, 39 వెంటిలేటర్లు ఇతర వైద్య సామగ్రి ఉన్నాయి.

ఆ దేశాల్లో ఉన్న వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు భారత్ కోసం ఈ సామగ్రిని సేకరించి పంపించాయి. వాటిని ఐఎన్ఎస్ జలాశ్వ భారత్​కు తీసుకువచ్చింది.

ఇదీ చదవండి: కుమారుడిని చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన తల్లి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.