ఏపీలోని ప్రకాశం జిల్లా కేతగుడిపికి చెందిన చంద్రమౌళి అనే యువకుడు హత్యకు గురయ్యాడు. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో చంద్రమౌళి అనే యువకుడిని మార్కాపురం వాసి కిరాతకంగా చంపేశాడు. స్నేహితుడి సహాయంతో చంద్రమౌళిని కిడ్నాప్ చేసి దోర్నాలలోని నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతుకోసి హత మార్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ వెల్లడించారు.
ఏపీ ప్రకాశం జిల్లాలో దారుణం.. యువకుడి గొంతు కోసి హత్య - latest crime in prakasham district
వివాహేతర సంబంధం ఓయువకుడి ప్రాణాలను బలిగొంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమె భర్త... ఈ ఘాతుగానికి పాల్పడ్డాడు.
ఏపీ ప్రకాశం జిల్లాలో దారుణం.. యువకుడి గొంతు కోసి హత్య