పార్లమెంటరీ స్థాయీ సంఘాలకు ఛైర్మన్లు, సభ్యులను నియమించారు. తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు పరిశ్రమల స్థాయీ సంఘానికి, వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వాణిజ్య సంఘానికి, భాజపా రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ రవాణా, పర్యాటక, సాంస్కృతిక స్థాయీ సంఘాలకు ఛైర్మన్లుగా పునఃనియమితులయ్యారు. ఈ మూడింటితోపాటు ఇతర పార్లమెంటరీ స్థాయి సంఘాల్లో పలువురు తెలుగు రాష్ట్రాల ఎంపీలను సభ్యులుగా నియమించారు.
ఇవీ చూడండి: స్వచ్ఛభారత్‌లో రాష్ట్రానికి మరోసారి అవార్డు