MP RRR Petition in AP High court : సీఐడీ అధికారి సునీల్ కుమార్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. సునీల్ వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేశారని, మతమార్పిడులకు పాల్పడుతున్నారంటూ పిటిషన్లో పేర్కొన్నారు.
రఘురామ పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని సునీల్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: Hyderabad Drug Case: డ్రగ్స్ కేసులో వ్యాపారుల కస్టడీకి కోసం హైకోర్టులో పోలీసుల పిటిషన్