ETV Bharat / city

ఎంపీని మొదట రమ్మన్నారు.. తర్వాత వద్దన్నారు - jagan video conference

ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ కు రావాలని ఏపీ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ భవన్​ అధికారులు సమాచారం ఇచ్చారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ... కాసేపట్లోనే మళ్లీ సందేశం పంపారు. సమావేశానికి హాజరు కావద్దన్నారు.

mp-raghu-rama-krishna-raju-invited-and-rejected-by-ap-bhavan-officials
ఎంపీని మొదట రమ్మన్నారు.. తర్వాత వద్దన్నారు
author img

By

Published : Sep 14, 2020, 1:05 PM IST

ఆంధ్రప్రదేశ్​ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఏపీ భవన్ అధికారుల నుంచి అనూహ్య అనుభవం ఎదురైంది. ఎంపీకి ఫోన్ చేసిన అధికారులు... ముఖ్యమంత్రి నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్​కు హాజరు కావాలంటూ.. ఆహ్వానం పలికారు.

కాసేపటికే.. అదే ఏపీ భవన్ నుంచి ఎంపీకి మళ్లీ ఫోన్ వెళ్లింది. కాన్ఫరెన్స్​కు హాజకు కావొద్దంటూ సందేశం వెళ్లింది. ఎందుకని ప్రశ్నించిన ఎంపీకి.. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే హాజరు కావద్దని సమాధానం వచ్చింది.

ఇదీ చూడండి : కొత్త రెవెన్యూ బిల్లును మండలిలో ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.