కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు... ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయని మాజీ మంత్రి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ఇంఛార్జ్ గీతారెడ్డి ఆరోపించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ నియంతలా వ్యవహరిసున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరిట మంత్రులంతా దోపిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అధికారులను హత్య చేసే స్థాయికి వచ్చిందంటే వ్యవస్థ ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడి, ఈ నెల 16న ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
మోదీ, కేసీఆర్లు నియంతలా వ్యవహరిసున్నారు: గీతారెడ్డి - మోదీ, కేసీఆర్లు నియంతలా వ్యవహరిసున్నారు గీతారెడ్డి
కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ నియంతలా వ్యవహరిసున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి అన్నారు. ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడి, ఈ నెల 16న ఛలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు... ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయని మాజీ మంత్రి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ఇంఛార్జ్ గీతారెడ్డి ఆరోపించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ నియంతలా వ్యవహరిసున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరిట మంత్రులంతా దోపిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అధికారులను హత్య చేసే స్థాయికి వచ్చిందంటే వ్యవస్థ ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడి, ఈ నెల 16న ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
Body:మేడ్చల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయని మాజీ మంత్రి,మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ఇంచార్జి గీతారెడ్డి ఆరోపించారు. ఆమె బుధవారం మేడ్చల్ లో విలేకరులతో సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ నియంతలా వ్యవహరిసున్నారని అంన్నారు. ప్రాజెక్టు ల పేరిట దోపిడీ చేసుతున్నా రని అన్నారు. ప్రభుత్వ అధికారుల ను హత్య చేసే స్థాయి కి వచ్చిందంటే వ్యవస్థ ఎంత దుర్భరమైన పరిస్థితి లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏఐఐసి పిలుపు మేరకు ఈ నెల 8న దేశ వ్యాప్తంగా ఆయా జిల్లా కలెక్టరేట్ ల ముట్టడి, ఈ నెల 16 న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టనున్నాట్లు తెలిపారు.
Conclusion:బైట్; గీతారెడ్డి, మాజీ మంత్రి, ఏఐఐసి సభ్యురాలు