ఇవీ చదవండి:
ప్రజలందర్ని చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకున్నా: కవిత - లష్కర్ బోనాలు
MLC Kavitha: బోనాల పండుగ పురస్కరించుకుని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంగారు బోనం సమర్పించారు. 2 వేల మందితో భారీ ర్యాలీగా తరలివచ్చి మెుక్కులు చెల్లించారు. అమ్మవారిని తెలంగాణ ప్రజలను చల్లగా చూడాలని కోరానంటున్న కవితతో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి.
ఎమ్మెల్సీ కవిత
ఇవీ చదవండి: