ETV Bharat / city

పదాలను జాగ్రత్తగా ఎన్నుకోండి ఠాగూర్​: కవిత - మాణిక్కం ఠాగూర్​కు కల్వకుంట్ల కవిత హెచ్చరిక

కేసీఆర్​పై రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్​ చేసిన విమర్శలను ఎమ్మెల్సీ కవిత తిప్పికొట్టారు. కేసీఆర్​ గురించి మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

mlc kalvakuntla kavitha sauggest to congress incharge manickam tagore
పదాలను జాగ్రత్తగా ఎన్నుకోండి ఠాగూర్​: కవిత
author img

By

Published : Nov 20, 2020, 3:46 AM IST

కేసీఆర్​ గురించి మాట్లాడేప్పుడు దయచేసి పదాలను జాగ్రత్తగా ఎన్నుకోవాలని... కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్​కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్​ చేశారు. తెరాస ఒక ప్రజా గొంతుకని, సీఎం కేసీఆర్​ ఒక పోరాట యోధుడన్నారు.

గత లోక్​సభ సమావేశాల్లో తెరాస ఎంపీలు... వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు కాంగ్రెస్‌ సభ్యులు కూడా తమకు మద్దతు తెలిపారని కవిత పేర్కొన్నారు. వరద బాధితులకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని ఆపాలని... ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ అధికారిక లేఖ ఎందుకు ఇచ్చిందో హైదరాబాద్ ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు.

  • In the last session of Loksabha when TRS MPs were fighting against d farm bills, your party MPs had to come&stand with Us. TRS is people’s voice & KCR is a fighter! When he decides to fight. your leadership might ask you to go to the conclave ! Pls choose your words carefully Sir https://t.co/kEYkP5rzWV

    — Kavitha Kalvakuntla (@RaoKavitha) November 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: గులాబీ వ్యూహాలు... గ్రేటర్​లో విజయానికి సరికొత్త అస్త్రాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.