ETV Bharat / city

త్వరలోనే.. సర్వాంగ సుందరంగా మూసీ పరివాహక ప్రాంతాలు - mla sudheer reddy

హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాలు త్వరలోనే సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. నాగోల్ వంతెన వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షించారు.

moosi river, moosi river beautification, mla sudheer reddy
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే సుభాశ్ రెడ్డి, మూసీ సుందరీకరణ
author img

By

Published : May 27, 2021, 1:19 PM IST

హైదరాబాద్​లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో సుందరీకరణ పనుల చురుగ్గా జరుగుతున్నాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ సుధీర్ రెడ్డి తెలిపారు. నాగల్​లో వంతెన వద్ద జరుగుతున్న పనులను ఉప్పల్ ఎమ్మెల్యే సుభాశ్ రెడ్డి, అధికారులతో కలిసి పర్యవేక్షించారు.

వాకింగ్ ట్రాక్, అహ్లాదకరమైన గ్రామీణ వాతావరణం, ఫొటో షూట్ ప్రదేశాలు, 100 అడుగుల జాతీయ జెండా స్తంభం, మురుగునీరు దుర్వాసన లేకుండా శుద్దీకరణ వంటి ఏర్పాటు చేస్తున్నట్లు సుధీర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఓపెన్ వ్యాయామశాలలు, చిల్డ్రన్స్ ఎక్విప్మెంట్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.