Ambati Rambabu: ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మూడోసారి కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు.. ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. రెండ్రోజుల క్రితం సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి వేడుకల్లో అంబటి రాంబాబు పలువురితో కలిసి స్టెప్పులేశారు. ఈ క్రమంలో తనను కలిసిన వారు పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
Ambati Rambabu: ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మూడోసారి కరోనా.. - ap latest news
Ambati Rambabu: ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మరోసారి కరోనా సోకింది. ఇదివరకే రెండుసార్లు కొవిడ్ బారిన పడ్డ ఆయనకు.. మూడోసారి పాజిటివ్‌గా తేలింది.
![Ambati Rambabu: ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మూడోసారి కరోనా.. mla ambati rambabu affected with corona news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14199614-1049-14199614-1642314763050.jpg?imwidth=3840)
mla ambati rambabu affected with corona news
Ambati Rambabu: ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మూడోసారి కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు.. ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. రెండ్రోజుల క్రితం సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి వేడుకల్లో అంబటి రాంబాబు పలువురితో కలిసి స్టెప్పులేశారు. ఈ క్రమంలో తనను కలిసిన వారు పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మూడోసారి కరోనా..