పాపను ఎవరైనా గుర్తిస్తే.. వికారాబాద్ శిశువిహార్‌కు రావాలని అధికారులు సూచించారు. చిన్నారిని ఉత్తరాది అమ్మాయిగా భావిస్తున్నారు.
రైళ్లో తప్పిపోయిన పాప... శిశువిహార్‌కు తరలింపు - రైళ్లో దొరికిన పాపను శిశువిహార్‌కు తరలించిన చైల్డ్‌లైన్ అధికారులు
రైళ్లో తప్పిపోయిన రెండేళ్ల బాలికను చైల్డ్‌లైన్ ప్రతినిధులు వికారాబాద్ జిల్లాలోని శిశువిహార్‌కు తరలించారు.
రైళ్లో దొరికిన పాపను శిశువిహార్‌కు తరలించిన చైల్డ్‌లైన్ అధికారులు
గురువారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి హుబ్లీ వెళ్లే రైళ్లో ఒంటరిగా తిరుగుతున్న రెండేళ్ల బాలికను ప్రయాణికులు గుర్తించారు. రైలుతాండూరు చేరేవరకు పాపకోసం ఎవరూ రానందున తనను రైల్వే పోలీసులకు అప్పగించారు. వారు చైల్డ్‌లైన్ వారికి సమాచారమిచ్చారు. రాత్రి తాండూరులో ఉంచి ఇవాళ ఉదయం పాపను వికారాబాద్ శిశువిహార్‌కు తరలించారు.
పాపను ఎవరైనా గుర్తిస్తే.. వికారాబాద్ శిశువిహార్‌కు రావాలని అధికారులు సూచించారు. చిన్నారిని ఉత్తరాది అమ్మాయిగా భావిస్తున్నారు.
Intro:hyd--tg--VKB--25--22--Missing Baby--ab--C21
యాంకర్ : రైల్లో తప్పిపోయిన రెండు సంవత్సరాల బాలికను శిశు విహార్ కు తరలించారు చైల్డ లైన్ ప్రతినిధులు.
Body:వాయిస్: వికారాబాద్ జిల్లా శిశు విహార్ రెండు ఎళ్ళబాలికను చైల్డ్ లైన్ ప్రతినిధు తరలించారు. గురువారం సాయంత్రం సికింద్రాబాద్ నుండి హుబ్లీ కు వెళ్ళే రైల్లో ఒంటరిగా తిరుతున్న రెండు సంవత్సరాల బాలికను గుర్తించారు ప్రయాణికులు. తాండూరు వరకు పాపాకు సంబందించిన వారు ఎవ్వరు లేకపోవడంతో వారు బాలికను రైల్వే పోలీసులకు అప్పగించారు. పోలీసులు చైల్డ్ లైన్ వారికి సమాచారం ఇచ్చి అప్పగించారు. రాత్రి తాండూరులో ఉంచి ఉదయం పాపాను వికారాబాద్ శిశు విహార్ కు తరలించారు. పాపా ఒంటరిగా రైల్లో ఉంన్నందున పోలీసులు తమకు అప్పగించొరని చైల్డ్ లైన్ ప్రతినిధులు తెలిపారు.
బైట్ ; జ్యోతి (చైల్డ్ లైన్ ప్రతినిధి )
Conclusion:మురళీకృష్ణ , వికారాబాద్