'వాళ్లు జాగా చూపియ్యాలే... మేం అక్కడ ఇండ్లు కట్టియ్యాలే...' - talasani fire on batti
హైదరాబాద్ నగరంలో ఇళ్లు లేని పేద వారందరికీ రెండు పడక గదులు ఇళ్లు నిర్మించి అందిస్తామని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి అన్నారు. ఇవాళ రెండో రోజు కూడా కాంగ్రెస్ నేతలతో కలిసి మంత్రులు డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించారు... రెండు సైట్లు పరిశీలించిన అనంతరం కాంగ్రెస్ నేతలు అర్ధాంతరంగా వెళ్లిపోయారు. రానున్న మార్చి వరకు లక్ష ఇళ్లను పేదలకు అందిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో స్థలం చూపిస్తే ఇళ్లు కట్టించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి కార్తీక్ ముఖాముఖి.
'వాళ్లు జాగా చూపియ్యాలే... మేం అక్కడ ఇండ్లు కట్టియ్యాలే...'
ఇదీ చూడండి: పరీక్షల నిర్వహణ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం: హైకోర్టు