ETV Bharat / city

అథ్లెటిక్​ క్రీడాకారిణులకు స్కూటీలు అందించనున్న మంత్రి - రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు అథ్లెటిక్​ క్రీడాకారిణులకు మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ నేడు ఉచిత స్కూటీలు పంపిణీ చేయనున్నారు. స్కూటీలతో పాటు 5వేల నగదును అందించనున్నారు.

Minister srinivas goud will  distribute scooters to athletic athletes
అథ్లెటిక్​ క్రీడాకారిణులకు స్కూటీలు అందించనున్న మంత్రి
author img

By

Published : Sep 25, 2020, 4:46 AM IST

రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఉత్తమ అథ్లెటిక్‌ క్రీడాకారిణులకు నేడు ఉదయం రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత స్కూటీలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర క్రీడాశాఖమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ చేతుల మీదుగా క్రీడాకారిణులు జె.దీప్తి, జి.మహేశ్వరి, ఏ.నందినిలకు ఎలక్ట్రానిక్​ స్కూటీలతో పాటు 5వేల నగదును అందించనున్నట్లు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి: గ్రాడ్యుయేట్​కు మంత్రి కేటీఆర్ ఫోన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.