ETV Bharat / city

ఏషియన్​ ఛాంపియన్​షిప్​ బంగారు పతక విజేతకు మంత్రి సత్కారం - 14th Asian championship winners from telangana

ఖతర్​లో జరిగిన 14వ ఏషియన్​ ఛాంపియన్​ షిప్​ పోటీల్లో రైఫిల్​ షూటింగ్​లో బంగారు పతకం సాధించి.. హైదరాబాద్​ చేరుకున్న అబిద్​ అలీఖాన్​ను మంత్రి శ్రీనివాస్​గౌడ్​ సత్కరించారు.

ఏషియన్​ ఛాంపియన్​షిప్​ బంగారు పతక విజేతకు మంత్రి సత్కారం
author img

By

Published : Nov 15, 2019, 2:31 AM IST

ఖతర్​లో జరిగిన 14వ ఏషియన్​ ఛాంపియన్​ షిప్​ పోటీల్లో రైఫిల్​ షూటింగ్​లో బంగారు పతకం సాధించి.. హైదరాబాద్​ చేరుకున్న అబిద్​ అలీఖాన్​కు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అబిద్​ను ఘనంగా సత్కరించారు. తెలంగాణ నుంచి ఐదుగురు క్రీడాకారులు వివిధ స్థాయిల్లో పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. తెలంగాణకు వన్నె తెచ్చేందుకు.. మరింత మంది క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.

పతకం సాధించడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని బంగారు పతక విజేత అబిత్​ అలీ ఖాన్​ అన్నారు. తన విజయాన్ని వారికి అంకితం చేస్తున్నానని తెలిపారు.

ఏషియన్​ ఛాంపియన్​షిప్​ బంగారు పతక విజేతకు మంత్రి సత్కారం

ఇవీచూడండి: మరోసారి సింధు విఫలం.. కశ్యప్ ఇంటిముఖం

TG_HYD_28_14_AIRPORT_RAPIL_SHOOTER_ARRAIVEL_AB_TS10020 Contributor: Bhujanga Reddy Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) ఖతర్‌లో జరిగిన 14వ ఎషియన్ చాంపియన్ షిప్‌ పోటీలో రైఫిల్‌ షూటింగ్‌లో బంగారు పతకం సాధించి హైదరాబాద్‌కు చేరుకున్న అబిద్ అలీ ఖాన్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలోనే రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ పోటీల్లో తెలంగాణ నుంచి ఐదు మంది క్రీడాకారులు వివిధ స్థాయిల్లో పతకాలు సాధించడం గర్వకారణమని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రైఫిల్ షూటింగ్‌ లో క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా శిక్షణా కేంద్రాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. రైఫిల్ షూటింగ్‌లో బంగారు పతకం సాధించడానికి తన తల్లిదండ్రుల ప్రోత్సహమే కారణమని బంగారు పతక విజేత అబిద్‌ అలీ ఖాన్ చెప్పారు. ఈ విజయాన్ని వారికే అంకితమిస్తున్నట్లు తెలిపారు. బైట్: శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ క్రిడా శాఖ మంత్రి బైట్: అబిద్ అలి ఖాన్, బంగారు పతక విజేత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.