ETV Bharat / city

అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్​ సమీక్ష - minister satyavathi rathod review with district officers

సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్​ సమీక్ష నిర్వహించారు.

minister satyavathi rathod
అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్​ సమీక్ష
author img

By

Published : Nov 27, 2019, 1:53 AM IST

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. హైదరాబాద్‌ హరిత ప్లాజాలో జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాలు అమలుపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఉన్న పలు సమస్యలను అధికారులు.. మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రితో చర్చించి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్​ సమీక్ష

ఇవీచూడండి: గోల్కొండ హోటల్​లో అఖిలపక్ష నేతల సమావేశం

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.