ETV Bharat / city

'రైతుబీమా ద్వారా 813 కోట్లు చెల్లించాం'

రైతుబీమా పథకం ద్వారా ఇప్పటివరకు 16వేల 583 మందికి లబ్ధి చేకూరిందని మంత్రి నిరంజన్​ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు 813 కోట్లను ఈ పథకం ద్వారా చెల్లించామని తెలిపారు.

'రైతుబీమా ద్వారా 813 కోట్లు చెల్లించాం'
author img

By

Published : Sep 15, 2019, 10:40 AM IST

రైతుబీమా పథకం ద్వారా ఇప్పటివరకు 813 కోట్లను చెల్లించామని, దీని వల్ల ఇప్పటి వరకు 16 వేల 583 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి తెలిపారు. పట్టా కలిగి ఉన్న 18 ఏళ్ల నుంచి 59 సంవత్సరాల వయస్సు గల రైతులకు ఈ పథకం వర్తిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు 829.05 కోట్లను ప్రీమియంగా ఎల్​ఐసీ క్లైమ్​ చేసుకున్నట్లు వెల్లడించారు.

'రైతుబీమా ద్వారా 813 కోట్లు చెల్లించాం'

ఇదీ చూడండి: శాసనసభ కమిటీ సభ్యుల ఎన్నికకు తీర్మానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.