ETV Bharat / city

జీహెచ్​ఎంసీలో హరితహారంపై కేటీఆర్ సమీక్ష

ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఆరో విడత హరితహారం కార్యక్రమంపై మంత్రి కేటీఆర్​... జీహెచ్​ఎంసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ ఆధ్వర్యంలో 3 కోట్ల మొక్కలు నాటాలని ఆదేశించారు.

author img

By

Published : Jun 22, 2020, 7:13 PM IST

minister ktr review on harithaharam in ghmc
జీహెచ్​ఎంసీలో హరితహారంపై కేటీఆర్ సమీక్ష

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 25 నుంచి హైదరాబాద్​లో ప్రారంభంకానున్న హరితహారం ఆరో విడత కార్యక్రమం అమలుపై చర్చించారు. సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ రామ్మోహన్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆరవింద్ కుమార్, జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు.

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 2.50 కోట్ల మొక్కలు, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 5 కోట్ల మొక్కలు నాటేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఈసారి పెద్ద ఎత్తున హరితహరం నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

ఇదీ చూడండి: పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.