ETV Bharat / city

ఓఆర్​ఆర్​పై త్వరలో మరిన్ని అంబులెన్స్​లు, ట్రామా కేంద్రాలు: కేటీఆర్​ - ఓఆర్​ఆర్​పై ట్రామా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్​

బాహ్య వలయ రహదారిపై శంషాబాద్ ఇంటర్ చేంజ్​ వద్ద లైఫ్​ సపోర్ట్ అంబులెన్స్​లు, ట్రామా కేంద్రాలను కేటీఆర్​ ప్రారంభించారు. త్వరలో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.

minister ktr inagurated life ambulances and trauma care centers on orr at shamshabad
ఓఆర్​ఆర్​పై త్వరలో మరిన్ని అంబులెన్స్​లు, ట్రామా కేంద్రాలు: కేటీఆర్​
author img

By

Published : Oct 17, 2020, 6:57 PM IST

minister ktr inagurated life ambulances and trauma care centers on orr at shamshabad
ఓఆర్​ఆర్​పై త్వరలో మరిన్ని అంబులెన్స్​లు, ట్రామా కేంద్రాలు: కేటీఆర్​

రాష్ట్రంలోని అన్ని రాష్ట్ర రహదారుల వెంట లైఫ్​ సపోర్ట్ అంబులెన్స్ సేవలు, ట్రామా కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. బాహ్య వలయ రహదారిపై శంషాబాద్ ఇంటర్ చేంజ్ వద్ద హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన లైఫ్​ సపోర్ట్ అంబులెన్స్​లు, ట్రామా కేంద్రాలను కేటీఆర్ ప్రారంభించారు.

ఓఆర్​ఆర్​పై ప్రస్తుతం పది ఇంటర్ చేంజ్​ల వద్ద ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కేటీఆర్ వెల్లడించారు. ప్రపంచ ట్రామా దినోత్సవం సందర్భంగా ఇలాంటి సేవలను అందుబాటులోకి తీసుకురావడం సంతృప్తికరంగా ఉందన్నారు.

ఇదీ చూడండి: వరదలపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.