ETV Bharat / city

KTR on MIM: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఎంఐఎం పార్టీదే..! - Minister ktr comments about opposition party position

Minister ktr about opposition party position in telangana

author img

By

Published : Apr 23, 2022, 3:23 PM IST

15:00 April 23

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఎంఐఎం పార్టీదే..!

KTR on MIM: రాష్ట్రంలో తమకు ప్రధాన ప్రతిపక్షం ఎవరన్న అంశంపై ఐటీ శాఖ మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పుడున్న మూడు పార్టీల్లో కాంగ్రెస్, భాజపా కంటే.. ఎక్కువ ఏడు స్థానాల్లో ఎంఐఎం పార్టీనే గెలిచిందని కేటీఆర్​ తెలిపారు. ప్రస్తుతం శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న ఎంఐఎం పార్టీ.. తర్వాత కూడా అదే స్థానంలో కొనసాగే అవకాశం ఉందని కేటీఆర్​ వివరించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.