ETV Bharat / city

ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య అందించడమే ప్రభుత్వం లక్ష్యం: ఈటల

వికారాబాద్​లో నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్​ కార్యాక్రమంలో భాగంగా ఎంపీ రంజిత్ రెడ్డి అందించిన అంబులెన్స్​ను మంత్రి ప్రారంభించారు.

minister eetala rajendar visitation hospital building in vikarabad
ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య అందించడమే ప్రభుత్వం లక్ష్యం: ఈటల
author img

By

Published : Nov 17, 2020, 4:25 AM IST

ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వికారాబాద్​లో నిర్మిస్తున్న 60పడకల ఆసుపత్రి భవనాన్ని చేవెళ్ల ఎంపీ రంజీత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్​తో కలిసి పరిశీలించారు. అనంతరం ఎంపీ రంజీత్ రెడ్డి అందజేసిన అంబులెన్స్​ను మంత్రి ప్రారంభించారు.జిల్లా కేంద్రమైన వికారాబాద్​లో అన్ని సౌకర్యాలతో ఆసుపత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతి ఆసుపత్రిలో అందరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అందుకు కావాల్సిన నియామకాలు చెపడుతున్నట్టు మంత్రి వెల్లడించారు. ఆపద సమయంలో సత్వర వైద్యం అందజేయడం కోసం గీఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక అంబులెన్స్ అందుబాటులోకీ తీసుకొస్తున్నామని... ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య అందించడమే ప్రభుత్వం లక్ష్యం: ఈటల
ఇదీ చూడండి: 'త్వరలో కొత్త జీహెచ్​ఎంసీ చట్టం.. వరదలకు శాశ్వత పరిష్కారం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.