ETV Bharat / city

Vaccine Drive : మహానగరంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ - big vaccination drive in Hyderabad

భాగ్యనగరంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతోంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో నిర్వహిస్తున్న మెగా డ్రైవ్​ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 3 హాళ్లలో 300 టేబుళ్ల వద్ద టీకాలు పంపిణీ చేస్తున్నారు. తొలి గంటలో 5 వేల మందికి వ్యాక్సిన్ వేశారు.

vaccine drive, vaccine drive in Hyderabad, big vaccination drive
వ్యాక్సిన్ డ్రైవ్, హైదరాబాద్​లో వ్యాక్సినేషన్ డ్రైవ్, హైదరాబాద్​లో బిగ్ వ్యాక్సినేష్ డ్రైవ్
author img

By

Published : Jun 6, 2021, 11:35 AM IST

మహానగరంలో మరో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతోంది. హైటెక్స్ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో మెగా కొవిడ్ టీకా కార్యక్రమంలో... ఒకేచోట 40 వేలమందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో డ్రైవ్ చేపట్టారు. మెడికవర్ ఆస్పత్రులు వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కార్యక్రమ వివరాలపై సీపీ సజ్జనార్‌తో ఈటీవీ భారత్​ ప్రతినిధి రమ్య ముఖాముఖి ...

మహానగరంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.