హైదరాబాద్ ఖైరతాబాద్ కూడలిలో దున్నపోతు హల్చల్ చేసింది. చింతల్ బస్తీ సదర్ ఉత్సవాలకు ముస్తాబు చేస్తుండగా... తాడు తెంపుకొని దున్నపోతు పరుగు తీసింది. చింతల్ బస్తీ నుంచి ప్రధాన రోడ్డుపై దున్నపోతు వాహనాలు ధ్వంసం చేయడంతో పాటు పలువురికి గాయాలు చేసింది. వెంబడించిన దున్నపోతు నిర్వాహకులు ఖైరతాబాద్ కూడలి వద్ద అడ్డుకున్నారు. గాయాలైన పలువురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
సదర్ ఉత్సవాల్లో దున్నపోతు బీభత్సం.. వాహనదారులపై దాడి - సదర్ ఉత్సవాలు 2021
Dunnapothu
19:21 November 05
సదర్ ఉత్సవాల్లో దున్నపోతు బీభత్సం.. వాహనదారులపై దాడి
19:21 November 05
సదర్ ఉత్సవాల్లో దున్నపోతు బీభత్సం.. వాహనదారులపై దాడి
హైదరాబాద్ ఖైరతాబాద్ కూడలిలో దున్నపోతు హల్చల్ చేసింది. చింతల్ బస్తీ సదర్ ఉత్సవాలకు ముస్తాబు చేస్తుండగా... తాడు తెంపుకొని దున్నపోతు పరుగు తీసింది. చింతల్ బస్తీ నుంచి ప్రధాన రోడ్డుపై దున్నపోతు వాహనాలు ధ్వంసం చేయడంతో పాటు పలువురికి గాయాలు చేసింది. వెంబడించిన దున్నపోతు నిర్వాహకులు ఖైరతాబాద్ కూడలి వద్ద అడ్డుకున్నారు. గాయాలైన పలువురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Last Updated : Nov 5, 2021, 8:13 PM IST