ETV Bharat / city

శిల్పకళా వేదికలో... "మంతన్​ సంవాద్"

హైదరాబాద్​ శిల్పకళా వేదికలో గాంధేయ వాదంపై 'మంతన్​ సంవాద్​' పేరుతో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. గాంధీ గొప్పతనాన్ని యువతకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని నిర్వాహకులు తెలిపారు.

శిల్పాకళా వేదికలో 'మంతన్​ సంవాద్'​ కార్యక్రమం
author img

By

Published : Oct 2, 2019, 11:58 PM IST

శిల్పాకళా వేదికలో 'మంతన్​ సంవాద్'​ కార్యక్రమం

గాంధీ జయంతిని పురస్కరించుకుని మంతన్ సంస్థ ఆధ్వర్యంలో 'మంతన్ సంవాద్' పేరుతో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ శిల్ప కళా వేదికలో గాంధేయ వాదంపై జరిగిన ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ సీఎస్ కాఖీ మాధవరావు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం గాంధీ జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని... గాంధీ గొప్పతనాన్ని యువతకి తెలియజేయడమే లక్ష్యంగా పనిచేస్తుమన్నామని నిర్వాహకుడు విక్రమ్ అన్నారు.

ఇవీ చూడండి: స్వచ్ఛతలో దక్షిణ మధ్య రైల్వేకు నాలుగో స్థానం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.