ETV Bharat / city

ప్రగతి భవన్ ముట్టిడికి మన్సురాబాద్ వాసుల యత్నం

author img

By

Published : Dec 10, 2019, 6:07 PM IST

ఎల్బీనగర్ మన్సురాబాద్​ వాసులు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. రెండు పడక గదులు కట్టిస్తామని తమ స్థలాలు తీసుకొని... ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్పందించి వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు.

ప్రగతి భవన్ ముట్టిడికి మన్సురాబాద్ వాసుల యత్నం
ప్రగతి భవన్ ముట్టిడికి మన్సురాబాద్ వాసుల యత్నం

తమకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయించాలని ఎల్బీనగర్ మన్సురాబాద్ కాలనీవాసులు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. తమకు ఇవ్వకుండా స్థానిక నాయకులు అడ్డుతగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు కట్టిస్తామని తమ స్థలం తీసుకొని... ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి తమ కాలనీకి చెందిన 150 మంది కుటుంబాలకు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్​కు తరలించారు.

ప్రగతి భవన్ ముట్టిడికి మన్సురాబాద్ వాసుల యత్నం

ఇదీ చూడండి: రూ.85 లక్షలు విలువైన అరటి పండును తినేశాడు!

Tg_hyd_15_10_Dharna_for_2bhk_At_pragathibhavan_avb_3182301 రిపోర్టర్: కార్తీక్ Note; feed from 3g ( ) తమకు రెండు పడక గదులు ఇళ్లు కేటాయించాలని ప్రగతి భవన్ ముట్టడించేందుకు ఎల్బీనగర్ లోని మన్సురాబాద్ కాలనీ వాసులు యత్నించారు. రెండు పడక గదులు కేటాయించినా చివరి దశలో స్థానిక నాయకులు అడ్డు తగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్థలాన్ని రెండు పడక గదులు కట్టేందుకు తీసుకుని ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆందోళన చేశారు. సీఎం కేసీఆర్ స్పందించి తమ కాలనీకి చెందిన 150 మంది కుటుంబాలకు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బైట్స్: మన్సురాబాద్ కాలనీ వాసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.