ETV Bharat / city

'దేశానికు హైదరాబాద్​ను రెండో రాజధానిగా చేయండి' - దక్షిణ భారతదేశం

హైదరాబాద్​ను దేశానికి రెండో రాజధానిగా చేయాలంటూ దక్షిణ భారత దేశంపై దిల్లీ పాలకుల వైఖరికి ప్రొఫెసర్​ గాలి వినోద్​ కుమార్​ నిరసన వ్యక్తం చేశారు. దక్షిణాది పిత పెరియార్​ రామస్వామి 140వ జయంతిని ఈ నెల 14న ఓయూలో జరపనున్నారు.

'దేశానికు హైదరాబాద్​ను రెండో రాజధానిగా చేయండి'
author img

By

Published : Sep 10, 2019, 10:33 AM IST

దక్షిణ భారతదేశంపై దిల్లీ పాలకుల, ప్రధానుల వైఖరిపై ఉద్యమిస్తామని సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. దక్షిణాది పిత పెరియార్ రామస్వామి 140 జయంతి సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఓయూలో సౌత్ ఇండియా స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగే దేశానికు హైదరాబాద్ రెండో రాజధాని సాధన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని పోస్టర్ ఆవిష్కరణ చేశారు. హైదరాబాద్​లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్​ను రెండో రాజధానిగా చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రంకు ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని డిమాండ్ చేశా. ఉపప్రధాని పోస్టు, కేంద్రంలో మంత్రి పదవులు ఈ ప్రాంతాల వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని పోటీ పరీక్షలను ఆంగ్లం, ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కోరారు.

'దేశానికు హైదరాబాద్​ను రెండో రాజధానిగా చేయండి'

ఇదీ చూడండి: 'మోదీ 100 రోజుల పాలనలో సరికొత్త అధ్యాయాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.