ETV Bharat / city

తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం - weather news

ఉత్తర అండమాన్ సముద్రం పరిసర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్​ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. 24 గంటల్లో అల్పపీడనం.. వాయుగుండంగా బలపడనుంది. తీరప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.

low-pressure-in-the-eastern-central-bay-of-bengal
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
author img

By

Published : Oct 9, 2020, 5:02 PM IST

తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. 24 గంటల్లో అల్పపీడనం.. వాయుగుండంగా బలపడనున్నట్లు తెలిపింది. ఆదివారం సాయంత్రంలోగా వాయుగుండం తీరం దాటే సూచనలు ఉన్నాయని ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది.

పశ్చిమ వాయవ్య దిశగా పయనించి వాయుగుండం తీరం దాటే సూచనలు ఉన్నాయి. తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీరప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు.

ఇవీ చూడండి: త్రివేణి జల సవ్వడులతో... జిల్లాలో పచ్చని పంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.