Good news for drinkers: మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మద్యం విక్రయ వేళలు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన ఆ రాష్ట్ర సర్కారు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. రాత్రి 10 వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు ఆబ్కారీ శాఖ అనుమతిచ్చింది. బేవరేజెస్ కార్పొరేషన్ దుకాణాలు రాత్రి 10 వరకు నిర్వహించుకొవచ్చని తెలిపింది. విక్రయ ఖాతాల నిర్వహణకు మరో గంట సమయం పెంచింది.
ఇదీ చదవండి: